తాడి చెట్టు పై నుంచి జారి పడిన గీత కార్మికుడు

38339చూసినవారు
తాడి చెట్టు పై నుంచి జారి పడిన గీత కార్మికుడు
సూర్యాపేట నియోజకవర్గం తాడి చెట్టు పై నుంచి గీత కార్మికుడు జారి పడి గాయాల పాలైన సంఘటన చివ్వేంల మండల పరిధిలో జరిగినది. బంధమీది చందుపట్ల గ్రామానికి చెందిన సిగ తిరుపతయ్య రోజు వారిగానే శుక్రవారం ఉదయం కల్లు తీసేందుకు తాడిచెట్టు ఎక్కగా ప్రమాదవ శాత్తు జారి పడడం జరిగింది. చుట్టుపక్కల గీత కార్మికులు చూసి ప్రమాదానికి గురైన సిగ తిరుపతయ్యను 108 కు ఫోన్ చేసి సూర్యాపేట స్థానిక ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్