తొక్కే కదా అని పారేయకండి

549చూసినవారు
తొక్కే కదా అని పారేయకండి
అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండు తొక్కలు తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి పండు తొక్కలు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రోజూ అరటి పండు తొక్కను తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్