సూర్యాపేటలో ఘనంగా హోలీ వేడుకలు

50చూసినవారు
సూర్యాపేటలో ఘనంగా హోలీ వేడుకలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బేబీ మూన్ స్కూల్‌లో శుక్రవారం లయన్స్ స్ఫూర్తి క్లబ్, బ్యూటీ పార్లర్, టైలర్స్ అసోసియేషన్, మహిళ టీచర్లు ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. హోలీ వేడుకల్లో మహిళలు అందరితో పాల్గొని నూతన ఉత్సాహం నింపారు. సూర్యాపేట మున్సిపాలిటీ 45వ వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని ఈ వేడుకలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్