జగదీష్ రెడ్డి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి

62చూసినవారు
మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడo సరికాదని సూర్యాపేట నియోజకవర్గం గురించి మాట్లాడు రాష్ట్రం గురించి కాదు అని అన్నారు.
గత 10 సంవత్సరాలలో శివారు ప్రాంతాలను పట్టించుకోలేదు పార్లమెంట్ ఎన్నికల్లో పొడిపోయినందుకు మొఖం లేక హైదరాబాద్ పారిపోయావ్ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్