సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు చెప్పుకోవడానికె తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని అన్నారు.
ఉచిత బస్సు అని నమ్మించి మోసం చేసి బస్సులే తగ్గించి మహిళలలే తిట్టుకునెల చేసారు అని మండిపడ్డారు. రుణమాఫీ గంధరగోళంగా మారిందని అన్నారు.