ఎస్. ఎఫ్. ఐ ఆధ్వర్యంలో 27న చలో కలెక్టరేట్

69చూసినవారు
ఎస్. ఎఫ్. ఐ ఆధ్వర్యంలో 27న చలో కలెక్టరేట్
విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 27న శనివారం చలో కలెక్టరేట్ కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్. ఎఫ్. ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశoలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్