సూర్యాపేట: చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

63చూసినవారు
సూర్యాపేట: చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సూర్యాపేటలో బుధవారం బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్- కరుణ శ్రీ (హెప్సిబా) ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి కవిత దంపతులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తూ ఆశీస్సులు అందరు పొందుకోవాలని, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్