సూర్యాపేట: కిడ్జ్ స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

83చూసినవారు
సూర్యాపేట: కిడ్జ్ స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం కిడ్జ్ స్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద అంతా కలిసి పిండి వంటలు ఆటపాటలతో సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో సంతోషంగా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. అనంతరం కరస్పాండెంట్ జి ఉజ్వల్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి అని వారు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్