సూర్యాపేట: మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

54చూసినవారు
సూర్యాపేట: మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక
సూర్యాపేట జిల్లా కేంద్రం ఎన్టీఆర్ పార్క్ లో నూతనంగా ఎన్నికైన కమిటీ మీడియాతో మాట్లాడుతూ, మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి సంఘం అభివృద్ధిలో మా యొక్క కృషి సంఘంకి ఎల్లప్పుడూ ఉంటుందని బుధవారం అన్నారు. అందుకు సంఘం సభ్యుల సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా నాగిళ్ళ రామారావు, ఉపాధ్యక్షులు దర్శనం యల్లయ్య, కార్యదర్శి నాగేల్లి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్