సూర్యాపేట: ఐకెపి సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి

67చూసినవారు
సూర్యాపేట: ఐకెపి సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి సెంటర్లను ప్రారంభించి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని.. సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడుపంతంగి వీరస్వామి గౌడ్ మంగళవారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్