ఎదిగే చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఆర్డియాలజిస్ట్ అండ్ స్పీచ్ యు థెరపిస్ట్ డాక్టర్ చెవిటిపల్లి విజయ్ కుమార్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహావీర్ ఫుడ్ కోర్ట్ హాల్లో రాయల్ స్పీచ్- హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం పిల్లలతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు.