తిరుమలగిరి: వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

81చూసినవారు
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు లో వచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు సోమవారం తిరుమలగిరి మండల కేంద్రంలో డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు అన్ని రకాల ఉద్యోగ నియమాకాలు వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సోమవారం జరుగుతున్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల ఉమ్మడి నల్గొండ జిల్లా సదస్సుకు తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్