జాజిరెడ్డిగూడెం: శ్రీ సూర్య క్షేత్రంలో ప్రత్యేక పూజలు

85చూసినవారు
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం లోని శ్రీ అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి ద్వాదశ ఆదిత్యాభిక్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధ్యాహ్నం సౌర హోమం ఘనంగా నిర్వహించారు. క్షేత్ర వ్యవస్థాపకుడు జనార్ధన స్వామి అర్చకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేకంగా పూజ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్