రాష్ట్ర రాజధాని లో రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాసిల్దార్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగాకొత్త రెవిన్యూ చట్టం పై అవగాహన కల్పించారు. కాగా తుంగతుర్తి నియోజకవర్గం నుండి అన్ని మండలాల తాసిల్దార్లు ఈ సమావేశానికి హాజరైనట్లు వెల్లడించారు.