నాగారం: బౌద్ధ క్షేత్రంలోఅడిషనల్ జూ. సివిల్ జడ్జి

85చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సూర్యాపేట మొదటి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. అపూర్వ రవళి బుధవారం సందర్శించారు. క్షేత్రంలోని బౌద్ధ ప్రదర్శనశాలను ఆమె సందర్శించారు. ప్రదర్శనశాలలో పలు శిల్పాలను ఆమె సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శనశాల సెక్యూరిటీ సిబ్బంది వీరన్న ఈ యాకన్న కార్తీక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్