తిరుమలగిరి: జేసీబీ సహాయంతో మురికి కాలువ క్లీనింగ్

77చూసినవారు
తిరుమలగిరి: జేసీబీ సహాయంతో మురికి కాలువ క్లీనింగ్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మురికి కాలువలను జేసీబీ సాయంతో శుభ్రం చేస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ శాగంటి అనసూయ రాములు పనులను దగ్గరుండి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ గుగులోత్ భాస్కర్ నాయక్, చిర్రబోయిన హనుమంతు, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్