సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ బహిరంగ సభ ఈ కార్యక్రమానికి తుంగతుర్తి నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య హాజరై మాట్లాడారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వ లేదని, రుణమాపీని తూతూ మంత్రంగా చేసి గొప్పలు చేప్పుకోవటం విచారకరమన్నారు. బోనస్ పేరుతో. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసి సన్నరకం ధాన్యాన్ని ఇప్పటికీ కాంటాలు వేయలేదని ఆరోపించారు.