తుంగతుర్తి: అల్లు అర్జున్ ని ఎవరో మిస్ గైడ్ చేస్తున్నారు

66చూసినవారు
బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఎటువైపు ఉంటారో తెలుసుకోండి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. శ్రీ తేజ్ కి సరైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వం బాధితుల వైపే ఉంటుంది అని అన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూసి వారి ఫ్రస్టేషన్ ని బయట పెడుతున్నారు అని అన్నారు. అల్లు అర్జున్ ని ఎవరో మిస్ గైడ్ చేస్తున్నారు అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్