'ప్లాస్టిక్ సర్జరీ' చేసిన తొలి భారతీయ వైద్యుడు సుశ్రుతుడు

63చూసినవారు
'ప్లాస్టిక్ సర్జరీ' చేసిన తొలి భారతీయ వైద్యుడు సుశ్రుతుడు
ప్రపంచ ‘ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు’ మహర్షి సుశ్రుతుడు. ఆయన 1000-800 BC మధ్య భారతదేశంలో నివసించారు. 3,000 సంవత్సరాల క్రితం కాశీలో ప్రపంచంలోనే మొదటి ప్లాస్టిక్ సర్జరీ ఆయన చేసినట్లు చెబుతారు. సుశ్రుతుని వద్దకు ఓ వ్యక్తి తెగిపోయిన ముక్కుతో వచ్చాడట. సుశ్రుతుడు అతడికి మత్తు మందు ఇచ్చి 'మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ'ని కాశీలో చేసినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీ పరిచయం చేసింది ఆయనే.

సంబంధిత పోస్ట్