దొంగతనం చేశాడనే అనుమానం.. బాలుడితో నగ్నంగా డ్యాన్స్ చేయించారు (వీడియో)

65చూసినవారు
రాజస్థాన్‌లోని కోటాలో శనివారం దారుణ ఘటన జరిగింది. దొంగతనం చేశాడనే అనుమానంతో 12 ఏళ్ల బాలుడిని కొందరు వ్యక్తులు పట్టుకున్నారు. అనంతరం బాలుడిని వివస్త్రను చేశారు. నగ్నంగా ఆ బాలుడితో డ్యాన్స్ చేయించి, ఈ దారుణాన్ని వీడియో తీశారు. తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే పోలీసులు స్పందించారు. బాలుడితో డ్యాన్స్ చేయించిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్