దేశవ్యాప్తంగా వైద్యసేవల నిలిపివేత

64చూసినవారు
దేశవ్యాప్తంగా వైద్యసేవల నిలిపివేత
ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్యసేవలను నిలిపివేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA) తెలిపింది. కోల్‌కతాలో ఈనెల 9న చోటుచేసుకున్నజూనియర్ వైద్యురాలి హత్య ఘటనను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోర్డా నిన్న కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఇందుకు 24 గంటల డెడ్‌లైన్ ఇచ్చింది. లేకపోతే ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్