నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

50చూసినవారు
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
నర్సింగ్ కళాశాల విద్యార్థిని కారుణ్య(18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమె బంధువులు.. కాలేజీ ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కాలేజీ ప్రాంగణంలో గాయాలతో పడి ఉన్న ఆమెను.. యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ కారుణ్య మృతి చెందింది.

సంబంధిత పోస్ట్