స్టంట్స్ ఫెయిల్.. యువకుడు మృతి (వీడియో)

68చూసినవారు
ఢిల్లీలోని రోహిణి రోడ్డుపై తాజాగా విషాద ఘటన జరిగింది. ఓ యువకుడు సినిమా తరహాలో స్టంట్స్ చేశాడు. పికప్ వ్యాన్‌ వెనుక భాగంలో వేలాడుతూ ప్రయాణించాడు. ఈ క్రమంలో పట్టు తప్పి రోడ్డుపై జారి పడ్డాడు. అతడి తలకు బలమైన గాయమైంది. దీంటో సంఘటనా స్థలంలోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా వెనుక వస్తున్న కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్