డెంగ్యూ లక్షణాలివే

53చూసినవారు
డెంగ్యూ లక్షణాలివే
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం విపరీతం విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన తలనొప్పి, 102 డిగ్రీలకు పైగా జ్వరం, చలి జ్వరం, కీళ్ల నొప్పులు, కంటి నొప్పి, నీరసంతో పాటు చర్మంపై దద్దుర్లు, ఎముకలు లేదా కండరాల నొప్పి, వికారం, వాంతులు, ఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది వంటి లక్షణాలుంటే డెంగ్యూ పరీక్షలు చేయించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్