మిరప పంటలో నారు కుళ్ళుతెగులు యొక్క లక్షణాలు

51చూసినవారు
మిరప పంటలో నారు కుళ్ళుతెగులు యొక్క లక్షణాలు
మిరప వాణిజ్య పంటలలో ముఖ్యమైన పంట. ఈ పంట యొక్క నారు కుళ్ళుతెగులు లక్షణాలు..
* ఈ తెగులు లక్షణాలు 2 దశల్లో కనిపించును.
* మొలకలు నేల పైకి రాక ముందు- ఈ దశలో మొలకెత్తిన విత్తనాలు నేల పైకి రాక ముందే కుళ్ళి చనిపోతాయి.
* కొన్నిసార్లు విత్తనాలు మొలకెత్తకుండానే కుళ్ళిపోవును.
* విత్తనం నుండి ప్రధమ మూలం, ప్రధమ కాండం పూర్తిగా రాక ముందే కుళ్ళిపోవును.
* ఈ దశలో తెగులు లక్షణాలన్నీ నేలలోనే జరుగును. కనుక దీనిని గుర్తించలేక విత్తనం మొలకెత్తలేదని భావిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్