T20 WC: నేడు భారత్, బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్

84చూసినవారు
T20 WC: నేడు భారత్, బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. IST రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది మరియు స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్, Disney+Hotstar యాప్/వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు. అతను వార్మప్ మ్యాచులో ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్