నేటి నుంచి అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు

26017చూసినవారు
నేటి నుంచి అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు
మే నెల పెన్షన్ డబ్బులను నేటి (శనివారం) నుంచి రెండు విధానాల్లో పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. 65.30 లక్షల మంది పెన్షన్లలో 47.74 లక్షల మందికి డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. మిగిలిన 17.56 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు జూన్ 1 నుంచి 5వ తేదీలోగా నగదు పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్