ఇవాళ్టి నుంచి టీ20 వరల్డ్‌కప్

67చూసినవారు
ఇవాళ్టి నుంచి టీ20 వరల్డ్‌కప్
అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఇవాళ్టి నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది. ఆదివారం అమెరికా, కెనడా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మొత్తం 4 గ్రూపుల్లో ఉన్న 20 జట్లలో ఒక్కో గ్రూపు నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. 8 జట్లు 4 చొప్పున 2 గ్రూపులుగా తలపడతాయి. ఆ గ్రూపుల్లోని టాప్-2 జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్