రేపటి నుంచే T20 వరల్డ్ కప్

69చూసినవారు
రేపటి నుంచే T20 వరల్డ్ కప్
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూసిన T20 వరల్డ్ కప్ జూన్ 2(రేపటి) నుంచి ప్రారంభం కానుంది. 4 గ్రూపుల్లో ఉన్న 20 జట్లలో ఒక్కో గ్రూపు నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. 8 జట్లు 4 చొప్పున 2 గ్రూపులుగా తలపడతాయి. ఆ గ్రూపుల్లోని టాప్-2 జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు తొలి మ్యాచ్ USA, కెనడా మధ్య రాత్రి 6కి స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ+హాట్ స్టార్ లో చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్