T20 వరల్డ్ కప్.. వాట్సాప్ స్టేటస్

68చూసినవారు
అత్యంత ఉత్కంఠగా సాగిన టీ 20 వరల్డ్ కప్-2024 ఫైనల్‌లో భారత్ గెలిచింది. తద్వారా 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్ సాధించింది.

సంబంధిత పోస్ట్