T20WC: టాస్ గెలిచిన భారత్

73చూసినవారు
T20WC: టాస్ గెలిచిన భారత్
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇండియా: రోహిత్ శర్మ, కోహ్లి, పంత్, సూర్యకుమార్, దూబే, పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, అర్ష్దీప్, బుమ్రా.

అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్, నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్.

సంబంధిత పోస్ట్