T20WC: ఫైనల్ కు సౌతాఫ్రికా

84చూసినవారు
T20WC: ఫైనల్ కు సౌతాఫ్రికా
T20WCలో బాగంగా జరిగిన తొలి సెమీఫైనల్ లో అఫ్గానిస్థాన్ పై సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సౌతాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ మార్క్రమ్ (23*), హెండ్రిక్స్ (29*) తమ జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అఫ్గాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది.

సంబంధిత పోస్ట్