VIVO నుంచి T3 5జీ ఫోన్.. ధర ఎంతంటే

59చూసినవారు
VIVO నుంచి T3 5జీ ఫోన్.. ధర ఎంతంటే
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ Vivo తన Vivo T3 5G స్మార్ట్ ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిస్కరించింది. గతేడాది ఏప్రిల్ లో ఆవిష్కరించిన వివో టీ2 5జీ ఫోన్ కొనసాగింపుగా మిడ్ రేంజ్ ఫోన్ టీ3 5జీ ఫోన్ ను తెచ్చింది. రెండు ర్యామ్ & స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ నెలాఖరు నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. 8GB ర్యామ్+128GB స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8GB ర్యామ్+256GB స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్