దుమ్మురేపుతున్న జనసేన జంగ్ సైరన్ పాట (వీడియో)

7611చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నల్గొండ గద్దర్ పాడిన పాట నెట్టింట వైరల్‌గా మారింది. నిన్న సోషల్ మీడియాలో విడుదలైన ఈ పాట ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా నిలుస్తోంది. జనసేన జంగ్ సైరన్‌గా రూపొందించిన ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ‘భగ భగ మండిన భగత్ సింగ్ రా పవన్’ అంటూ సాగే ఈ పాట పవన్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.

సంబంధిత పోస్ట్