విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఠాగూర్

78చూసినవారు
విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఠాగూర్
రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఉదయాన్నే నిద్రలేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. 1919లో కళాభవన్‌ను ఆయన స్థాపించాడు. ఇక్కడ విద్యార్థులు విభిన్న కళలను నేర్చుకునేవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్