ఆగ్రాలో భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిన తాజ్ మహల్ తోట

55చూసినవారు
ఆగ్రాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాజ్ మహల్ ప్రధాన సమాధి ముందు ఉన్న సెంట్రల్ ట్యాంక్ సమీపంలోని తోట నీటిలో మునిగిపోయింది. వరదలతో నిండిన ఈ తోట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. "ఇక నుండి తాజ్ మహల్ కి పడవలో వెళ్లొచ్చు" అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.

సంబంధిత పోస్ట్