పెరగనున్న టాటా మోటార్స్ ధరలు

55చూసినవారు
పెరగనున్న టాటా మోటార్స్ ధరలు
టాటా గ్రూప్ కంపెనీ టాటామోటర్స్ భారీ షాక్ ఇవ్వనుంది. తన వాణిజ్య వాహనాల ధరలను జూలై 1 నుంచి 2 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరల పెంపుతో ఈ మేరకు ధరలను పెంచామని సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదిలో టాటామోటర్స్ ధరలను పెంచడం ఇది మూడోసారి. ఏడాదిలో టాటా మోటర్స్ కమర్షియల్ వాహనాల ధరలు 7 శాతం పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్