VIDEO: అధికారి కారు ఢీ.. ముగ్గురు స్పాట్‌డెడ్

54చూసినవారు
ఉత్తరాఖండ్‌ న్యూ టెహ్రీ జిల్లా కేంద్రం బౌరాడిలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) కారు వేగంగా దూసుకెళ్లింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, ఇద్దరు బాలికలను ఆ కారు ఢీకొట్టింది. మెరుపు వేగంతో వచ్చి కారు ఢీకొట్టడంతో ఆ ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. ప్రమాదానికి కారణమైన నిందితుడు దేవీప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్