జనవరిలో టాటా మోటార్స్‌ అమ్మకాల్లో వృద్ధి

59చూసినవారు
జనవరిలో టాటా మోటార్స్‌ అమ్మకాల్లో వృద్ధి
టాటా మోటార్స్‌ 2024 జనవరిలో తమ మొత్తం వాహన విక్రయాలు 6% వృద్ధితో 84,276 యూనిట్లకు చేరుకున్నట్లు సంస్థ గురువారం వెల్లడించింది. గతేడాది జనవరిలో కంపెనీ మొత్తం 79,681 వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. గతేడాది మొత్తం వాణిజ్య వాహనాలు 32,780 విక్రయిస్తే, ఈ ఏడాది జనవరిలో (2% క్షీణతతో) 32,092 యూనిట్లు విక్రయించిందని కంపెనీ పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్