గోరు చిక్కుడు సాగులో మేలైన యాజమాన్యం

77చూసినవారు
గోరు చిక్కుడు సాగులో మేలైన యాజమాన్యం
గోరు చిక్కుడులో ఆకుమచ్చ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్టారుకు 500 లీటర్ల నీటిలో 2 కిలోల జినెస్‌ కలిపి, 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు హెక్టారుకు 21-25 కిలోల పొడి గంధకం లేదా 2-8 కిలోల తడి గంధకం కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలో వేపపిండిని కలిపి వారం రోజులు నీడలో మాగనివ్వాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్