ఏపీలో 12 ప్రీమియం మద్యం స్టోర్లు.. ఎక్కడ రాబోతున్నాయంటే?

70చూసినవారు
ఏపీలో 12 ప్రీమియం మద్యం స్టోర్లు.. ఎక్కడ రాబోతున్నాయంటే?
ఏపీలో ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటి. వీటికి సంబంధించిన విధివిధానాలు విడిగా ఖరారు చేస్తారు.

సంబంధిత పోస్ట్