టీచర్ లైంగిక వేధింపులు.. విద్యార్థినుల ఆవేదన (వీడియో)

81చూసినవారు
నల్గొండ జిల్లా మోడల్ స్కూల్ లో సోషల్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిడమనూరు మోడల్ స్కూల్లో విద్యార్థినిలపై సోషల్ టీచర్ ఆంజనేయులు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తమతో అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి స్కూల్ ముందు విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్