డిసెంబర్ 14తో ముగుస్తున్న ఉచిత ఆధార్ అప్‌డేట్

581చూసినవారు
డిసెంబర్ 14తో ముగుస్తున్న ఉచిత ఆధార్ అప్‌డేట్
పదేళ్ల క్రితం ఆధార్ కార్డును తీసుకున్న వారు కనీసం ఒక్కసారైనా దాన్ని అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు మాత్రమే గడువును ప్రకటించింది. గడువు తేదీ లోపు ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, చిరునామా వంటి వివరాలను ఫ్రీగా చేసుకోవచ్చు. కానీ గడువు తేదీ దాటితే ఈ ఉచిత అప్‌డేట్ ఆప్షన్ పోతుంది. ఆ తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.50 ఆపైన చెల్లించాల్సి వస్తుందని UIDAI పేర్కొంది.

సంబంధిత పోస్ట్