రేవంత్ సర్కార్ విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తోంది: బాల్క సుమన్ (వీడియో)

69చూసినవారు
రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తోందని BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. 'నయా దేశ్ ముఖ్ రేవంత్ రెడ్డి విద్యా శాఖను, సంక్షేమ శాఖను తన వద్దనే పెట్టుకొని గత 11 నెలల్లోనే అనేక దుర్మార్గమైన సంఘటనలకు కారణమయ్యారు. వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రుల పాలవగా.. అనేక మంది విద్యార్థులు చనిపోయారు.' అని సుమన్ ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్