స్టూడెంట్ ఆన్సర్‌కు టీచర్ షాక్

81చూసినవారు
స్టూడెంట్ ఆన్సర్‌కు టీచర్ షాక్
ఓ విద్యార్థి పరీక్షల్లో రాసిన జవాబును చూసి అవాక్కవడం టీచర్‌ వంతైంది. గుండె బొమ్మ వేసి, దాని విధులు రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను చక్కగా వేశాడు. కానీ అందులోని నాలుగు గదులను ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు. గుండె విధుల స్థానంలో ఆ అమ్మాయిలు చేసే పనులను వివరించాడు. విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు.

సంబంధిత పోస్ట్