తలపై సిలిండర్లతో మహిళ డ్యాన్స్ (వీడియో)

58చూసినవారు
చాలా మంది తమ ప్రతిభ ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇదే కోవలో ఓ మహిళ చీర ధరించి, తలపై రెండు గ్యాస్ సిలిండర్లు పెట్టుకుంది. ఆపై ఓ బిందె కూడా ఉంది. ఇలా నమ్మశక్యం కాని రీతిలో ఆ మహిళ తలపై సిలిండర్లు పెట్టుకుని డ్యాన్స్ చేసింది. తలపై భారం ఉన్నప్పటికీ ముఖంలో సంతోషంతో స్టెప్పులు వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్