దానిమ్మతో ఈ సమస్యలు దూరం

78చూసినవారు
దానిమ్మతో ఈ సమస్యలు దూరం
దానిమ్మ గింజల్లో ఉండే ఔషధ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. అంటువ్యాధులను శరీరం తట్టుకునేలా చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అతిసారం, గుండె జబ్బులు, రక్తహీనత, రక్తపోటు వంటి వ్యాధులకు చెక్ పెడతాయి. ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే ఒక రోజుకు సరిపడా ఫోలిక్ ఆమ్లంలో 40 శాతం పొందవచ్చు. దానిమ్మలోని విటమిన్ ఎ, సి, ఇ వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. దానిమ్మ రసంలో షుగర్ వేయకుండా తాగడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్