కాలేజీలో ఘోరంగా కొట్టుకున్న టీచర్లు (వీడియో)

576చూసినవారు
యూపీలోని ఫతేపూర్‌లో తాజాగా ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మిడ్ డే మీల్స్ కి సంబంధించి అవినీతి, అక్రమ రికవరీలపై ఇంటర్ కాలేజీ ఉపాధ్యాయులు పరస్పరం ఘర్షణకు దిగారు. పిల్లల ముందే వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఒకరినొకరు తన్నుకుని, కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్