సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటే ఏమిటి?

80చూసినవారు
సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటే ఏమిటి?
అధిక నిధులు ఉన్న దేశ ప్రభుత్వాలు సావరిన్ వెల్త్ ఫండ్స్ ను నిర్వహిస్తాయి. తమ సంపదను పెంచుకునేందుకు SWF రూపంలో విదేశాలు/సంస్థల్లో పెట్టుబడులు పెడతాయి. తొలి SWF 1953లో కువైట్లో ప్రారంభం కాగా ప్రస్తుతం 176 SWFలు ఉన్నాయి. భారత్ లో 2015లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) పేరుతో SWF ప్రారంభమైంది. కువైట్, UAE, సింగపూర్ తదితర దేశాలు కీలక పెట్టుబడిదారులుగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్