ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్

66చూసినవారు
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
గాజాలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిసినప్పటికీ.. ఇజ్రాయెల్ తమ రఫా ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఈ పట్టణంలోకి యుద్ధ ట్యాంక్‌లతో అడుగుపెట్టిన ఐడీఎఫ్ దళాలు.. తాజాగా గాజా వైపున ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్‌ను ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ మిలిటరీ మంగళవారం వెల్లడించింది. సోమవారం రాత్రి నుంచి తూర్పు రఫాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్